ప్రియ భగవద్బంధువులకు,

నమస్కారములు. మీ వీలు కొరకు కార్తీక పురాణము, తాత్పర్యం తో కూడిన ధనుర్మాస తిరుప్పావైవైశాఖ పురాణము మరియు మాఘ పురాణము రోజు వారీగా నేను చదివి రికార్డు చేసితిని.   వీటిని విని భగవంతుని కృప కు పాత్రులు అవగలరని నా ఆకాంక్ష. 


జై శ్రీ మన్నారాయణ.